Telangana: అక్టోబర్ లోనే ఎన్నికలు.?

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రంగం సిద్దం అయింది. అక్టోబర్ మొదటి వారంలోనే షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. డిసెంబర్…