నేటి నుంచి అమల్లోకి PM e-Drive స్కీమ్- వాహనాలపై భారీ డిస్కౌంట్స్

Mana Enadu : ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఈ వాహనాలపై భారీ డిస్కౌంట్లు అందించేందుకు సరికొత్త పథకం పీఎం ఇ-డ్రైవ్‌ అమల్లోకి తీసుకువచ్చింది. ఇవాళ్టి (అక్టోబర్ 1 2024) నుంచి ఈ పథకం…