Anil Ambani: అనిల్ అంబానీ చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో CBI సోదాలు

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ(Anil Ambani)కి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom), ఆయన నివాసం, కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) శనివారం దాడులు నిర్వహించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిర్యాదు మేరకు రూ. 2,000 కోట్ల బ్యాంకు…

Prakash Raj: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సిని ఇండస్ట్రీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అనుమానిస్తోంది. నిందితులుగా ఉన్న కొందరు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. పలువురు నటీనటుల మీద…

Betting Apps Case: నేడు విచారణకు రాలేను.. EDని గడువు కోరిన రానా

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ కేసు(Betting Apps Promotions Case) విచారణకు హాజరయ్యేందుకు సినీ నటులు రానా దగ్గుబాటి(Rana Daggubati), మంచు లక్ష్మి(Manchu Laxmi) ఈడీ(Enforcement Directorate)ని గడువు కోరారు. బెట్టింగ్ యాప్‌ల కేసులో విచారణకు హాజరు కావాలని వీరితో పాటు ప్రకాశ్…

Betting Apps Promotions Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణ తేదీలు ఖరారు చేసిన ఈడీ

బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం(Promotion of betting apps) చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విజయ్ దేవరకొండ(Vijaty Devarakonda), రానా దగ్గుబాటి(Rana Daggubati), ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి,…

Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ ప్రచారం.. విజయ్ దేవరకొండ, రానా సహా 29 మంది ఈడీ కేసు

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో ఈడీ (Enforcement Directorate) రంగంలోకి దిగింది. ఏకంగా 29 మంది సినీ ప్రముఖులు(Movie Celebrities), సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు(Social media influencers), కంపెనీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసులు నమోదు…

Allu Aravind: బ్యాంక్ రుణ మోసం కేసు.. అల్లు అరవింద్‌ను విచారించిన ఈడీ

తెలుగు సినీ పరిశ్రమలో ఈడీ(Enforcement Directorate) కలకలం రేపింది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌(Allu Aravind)ను ED అధికారులు విచారించారు. హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ(Ramakrishna Electronics Company)కు సంబంధించిన రూ.101 కోట్ల బ్యాంక్ రుణ…

Formula E-Race Case: నిధుల దారిమళ్లింపుపై ఆరా.. కేటీఆర్‌కు ఈడీ ప్రశ్నలు!

ఫార్ములా ఈ రేస్‌ కేసులో మాజీ మంత్రి, BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR ఈడీ(Enforcement Directorate) ఎదుట హాజరయ్యారు. నందినగర్‌లోని తన నివాసం నుంచి గురువారం ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్‌.. నేరుగా బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు 10.30కు చేరుకున్నారు.…

Formula E-Race Case: నేడు ఈడీ విచారణకు కేటీఆర్

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఈరోజు (జనవరి 16) ఈడీ(Enforcement Directorate) ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ-కార్ రేసు(Formula e-car race)లో కేటీఆర్‌కు హైకోర్టులో, బుధవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ క్రమంలో ఆయన ఇవాళ ED విచారణకు హాజరు…