2024లో ఉర్రూతలూగిస్తున్న బతుకమ్మ పాటలు.. మీరూ ఓ లుక్కేయండి

Mana Enadu : తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక “బతుకమ్మ పండుగ (Bathukamma Festival )”. తొమ్మిది రోజులపాటు సాగే ఈ ఉత్సవం ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభం అవుతుంది. ఇవాళ (అక్టోబర్ 2వ తేదీ) ఎంగిలి పూల బతుకమ్మ…