Edgbaston Test Day-3: ఎడ్జ్‌బాస్టన్‌‌లో సిరాజ్ కమాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston, at Birmingham)లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్(India vs England 2nd Test) రెండో టెస్టు మ్యాచ్‌లో శుభ్‌మన్ సేన ఆధిపత్యం కనబరుస్తోంది. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్లు బ్రూక్ (158), స్మిత్ (184 నాటౌట్) భారీ శతకాలతో తొలి…