Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక మార్పు.. ఆ వార్తలు నిజం కాదన్న పీసీబీ

Mana Enadu: వచ్చే ఏడాది ఐసీసీ నిర్వహించనున్న క్రికెట్ టోర్నీ ఛాంపియన్స్‌ ట్రోఫీ(Champions Trophy)పై సోషల్ మీడియాలో ఆసక్తికర వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2025లో పాకిస్థాన్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్టు ఏర్పాట్లను…