Father’s Day: నాన్నకు ప్రేమతో.. ఓ చిన్నమాట

నాన్న.. ప్రతిఒక్కరి జీవితంలో ఓ ఎమోషన్(Emotion).. ఆయనే ఓ హీరో. నాన్న(Father) అంటే త్యాగం.. నాన్న అంటే ప్రేమ(Love)తోకూడిన ఓ బాధ్యత. తన రెక్కలను ముక్కలు చేసుకొని రేయింబగళ్లు కష్టపడి పిల్లలకు కవచంగా నిలుస్తాడు. తాను ఓడిపోయినా.. పిల్లల్ని గెలిపించే త్యాగశీలి…