ఇదో క్రూరమైన చర్య.. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే.. ఉగ్రదాడిని ఖండించిన సెలబ్రిటీలు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam Terror attack)లో మంగళవారం రోజున పర్యటకులపై ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న పర్యటకులపై సైనిక దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు పాశవికంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ…