ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డ్స్.. ఉత్తమ నటీనటుడు ఎవరంటే?

Mana Enadu : ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల (Filmfare OTT Awards 2024) వేడుక ఆదివారం రాత్రి . ముంబయిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీతారలు సందడి చేశారు. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైన సినిమాలు, సిరీస్‌లకు సంబంధించి అవార్డులు అందించారు.…