BREAKING: డ్రోన్లతో పాక్ దాడి.. జమ్మూకశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత

భారత్- పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు(High tension between India and Pakistan) కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. వరుసగా రెండో రోజూ దాడులకు(Attacks) పాల్పడింది. శుక్రవారం రాత్రి జమ్మూ, సాంబా, పఠాన్ కోట్‌లలో డ్రోన్లతో దాడి(Drone…