బెంగళూరు బాబులకు క్రేజీ ఆఫర్.. రూ.1కే ఆటో రైడ్‌

Mana Enadu : సాధారణంగా ఆటోలో ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సుల కంటే ఛార్జీలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అదే దూర ప్రాంతాలైతే ఇక ఆస్తులడిగేస్తారు ఆటో (Auto Ride) డ్రైవర్లు. కానీ బెంగళూరులో మాత్రం కేవలం ఒక్క రూపాయికే ఎక్కిడికి కావలంటే…