అధికారులు నిద్రపోతున్నారా?.. ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్

నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ హైస్కూల్ (Maganoor Zilla Parishad High School) ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు ఫుడ్ పాయిజన్ (food poision) అయితే అధికారులు నిద్రపోతున్నారా? అని…