తెలంగాణలో రేషన్‌ లాగిన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.

మన Enadu: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పథకాలతో పాటుగా రేషన్ పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో భారీగా రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇటీవల భారీగా రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.. కేసులు కూడా…