Train Biryani: వామ్మో రైళ్లలో బిర్యానీ తింటే..

మన ఈనాడు: విశాఖపట్నం రైల్వేస్టేషనుతోపాటు రైళ్లలో కొనుగోలు చేసిన బిర్యానీ తిని తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వాళ్లను హుటాహుటిన రాజమహేంద్రవరం జీజీహెచ్‌ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడిన సంఘటన చోటుచేసుకుంది. పట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్​లో పట్నా నుంచి తమిళనాడులోని సేలంకు వెళ్తున్న…