మోదీ సర్కార్ కెప్టెన్సీ అద్భుతం.. రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ ట్వీట్

టీమ్ఇండియా(Team India) మాజీ క్రికెటర్, మాజీ కోచ్, ప్రస్తుత కామెంటేటర్ రవిశాస్త్రి(Ravi Shastri) భారత ప్రభుత్వం(Indian Givt), సైన్యం(Army)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌(Pakistan)తో తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో భారత్‌ను ఓ పటిష్ఠ క్రీడా జట్టుతో పోల్చారు. ఇందులో ప్రధాని మోదీని…