మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు

మన ఈనాడు:గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మాజీ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో…