Formula E Race Case: KTR విచారణ టైంలోనే ఢిల్లీకి హరీశ్‌ రావు.. ఎందుకు?

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ కేసు(Formula E Race Case) హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరయ్యారు. ఫార్ములా…

Formula E-Race Case: నిధుల దారిమళ్లింపుపై ఆరా.. కేటీఆర్‌కు ఈడీ ప్రశ్నలు!

ఫార్ములా ఈ రేస్‌ కేసులో మాజీ మంత్రి, BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR ఈడీ(Enforcement Directorate) ఎదుట హాజరయ్యారు. నందినగర్‌లోని తన నివాసం నుంచి గురువారం ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్‌.. నేరుగా బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు 10.30కు చేరుకున్నారు.…

ఫార్ములా ఈ రేసు కేసు.. హైకోర్టులో కేటీఆర్​కు ఊరట

హైదరాబాద్ ఫార్ములా-ఈ కార్‌ రేసు (Formula E Race Case) కేసులో హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఊరట లభించింది. ఏసీబీ విచారణకు తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలన్న ఆయన వినతిని కోర్టుకు అంగీకారం…

రేవంత్.. నువ్వు మగాడివి అయితే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో చర్చ పెట్టు: KTR

తెలంగాణలో ప్రస్తుతం చర్చంతా బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫార్ముల ఈ రేస్ కేసు(Formula E race case)పైనే నడుస్తోంది. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో మంగళవారం గంటగంటకూ వ్యవహారం మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై KTR మీడియాతో…

ఫార్ములా ఈ రేసు.. గ్రీన్‌కో నుంచి BRSకు రూ.41 కోట్లు

హైదరాబాద్ ఫార్ములా ఈ-కారు రేసు కేసు (Formula E Race Case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుపై దర్యాప్తు సంస్థలు ఏసీబీ, ఈడీ విచారణ ముమ్మరం చేశాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక విషయాలు…

Formula E Race : ఫార్ములా ఈ-రేసు కేసులో కీలక పరిణామం

Mana Enadu : హైదరాబాద్ ఫార్ములా ఈ-రేసు (Formula E Race Case) కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారం గురించి ఫిర్యాదు చేసిన.. ఫిర్యాదుదారుడు, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్‌ (Dana Kishore) వాంగ్మూలాన్ని ఏసీబీ…

Formula E Race Case: రేవంత్ నిజంగా మగాడే అయితే అసెంబ్లీలో చర్చ పెట్టాలి: కేటీఆర్

ఫార్ములా ఈ-రేస్(Formula E Race) వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత BRS ప్రభుత్వం, తనపై అనేక ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో మాజీ మంత్రి KTRపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ…