ఘోరం.. ఇంట్లో పేలిన సిలిండర్.. కుటుంబంలో ఏడుగురు మృతి

ఇంట్లో గ్యాస్ సిలిండర్ (Gay Cylinder Blast) పేలి ఒకే కుటుంబంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.…