షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర

Mana Enadu : వినియోగదారులకు వెరీ బ్యాడ్​ న్యూస్. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder) ధరలు మరోసారి పెరిగాయి. వరుసగా మూడో నెల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ ఆయిల్‌ మార్కెటింగ్​ కంపెనీలు నిర్ణయం తీసుకు‌న్నాయి. హోటల్స్​, రెస్టారెంట్ల…