KGGH: ఒకే బెడ్డుపై ఇద్దరు రోగులు..ఆ ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి ఇదీ!

Mana Enadu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర(AndhraPradesh) వ్యాప్తంగా వైరల్​జ్వరాలు(Viral fevers) పంజా విసురుతున్నాయి. దీంతో ప్రభుత్వాసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దాదాపు 1,155 పడకలున్న కాకినాడ ప్రభుత్వాసుపత్రికి(Kakinada Government General…