Ghajini 2: త్వరలోనే గజిని సీక్వెల్.. స్టోరీ లైన్లో పెట్టిన స్టార్ డైరెక్టర్

తమిళ్ స్టార్ హీరో సూర్య(Surya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకే తమిళ హీరో అయినా.. టాలీవుడ్‌లో ఈ యాక్టర్‌కి ఫుల్ క్రేజ్ ఉంది. గజిని(Ghajini), ఆరు, రక్తచరిత్ర, సెవెంత్ సెన్స్, మేము, సూర్య సన్నాఫ్ కృష్ణన్, వీడొక్కడే, ఘటికుడు,…