INDvsBAN 1st Test: విజయం దిశగా టీమ్ఇండియా.. సెంచరీలతో చెలరేగిన పంత్, గిల్

ManaEnadu: చెపాక్(Chepak) వేదికగా బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా(Team India) విక్టరీ దిశగా దూసుకెళ్తోంది. 3వ రోజు ఆట ముగిసేసరికి భారత్ 356 పరుగుల ఆధిక్యం(Lead)లో కొనసాగుతోంది. 515 పరుగుల భారీ టార్గెట్‌(Target)తో సెకండ్ ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లా ఆట…