RAM CHARAN: ‘చిరుత’లా వెండితెరకు ఎంట్రీ.. ‘RRR’తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగి!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. ‘మెగా’ ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ సపరేట్ ఫ్యాన్‌బేస్(Fanbase) సొంత చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తనయుడిగా ‘చిరుత’ లా సిల్వర్ స్క్రీన్‌పైకి దూసుకొచ్చాడు. ‘మగధీర’తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు…