Gold Shock: ఇక కొన్నట్లే.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర రూ.లక్ష!

నీ అవ్వ తగ్గేదేలే.. ఈ డైలాగ్‌ను చాలా మంది పుష్ప సినిమాలో వినే ఉంటారు. ఇప్పుడు ఇదే డైలాగ్ బంగారం ధరల(Gold Rates)కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే రోజురోజుకీ అందనంత ఎత్తుకు పసిడి రేటు పరుగులు తీస్తోంది. దీంతో సామాన్యుడి ‘బంగారు’…