Today Market: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటు రూ.1,07,000

బంగారం ధరలు(Gold Rates) మళ్లీ షాకిచ్చాయి.  గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన పసిడి రేటు బుధవారం ఒక్కరోజే రూ.700కు పైగా తగ్గింది. దీంతో ఇక పుత్తడి ధరలు తగ్గుతాయని భావించిన వినియోగదారులకు నిరాశే ఎదురైంది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో గోల్డ్‌కి…