బంగారం కొనాలా?.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకోనుంది. సామాన్యులు పసిడి కొనాలంటే జంకే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇప్పట్లో మధ్యతరగతి వాళ్లు బంగారం కొనడానికి…