పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన సుంకాలు అంతర్జాతీయ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ ప్రభావంతో ఆసియా మార్కెట్లతో పాటు భారతీయ మార్కెట్లు (Indian Stock Markets) కూడా కుదేలవుతున్నాయి. దీంతో వాణిజ్య యుద్ధం మొదలవుతుందన్న భయం…