రన్యారావు కేసులో ట్విస్ట్.. నటి శరీరంపై గాయాలు

బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యారావు (Ranya Rao) వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. నటి రన్యారావు శరీరంపై పలు…