Luckey Draw: రూ. 100తో లాటరీ టికెట్ కొని.. ఏకంగా రూ. 45 కోట్లు జాక్‌పాట్ కొట్టేశాడు..

మన ఈనాడు: సాధారణంగా మన దేశంలో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. వీటిలో కొన్ని లక్షల్లో ఉంటే.. మరి కొన్ని కోట్లలో ఉంటాయి. ఇలాంటి పరిణామం గల్ఫ్ దేశాలతో పాటూ అమెరికాలో కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం కేరళకు…