గన్ మిస్ ఫైర్.. బాలీవుడ్‌ నటుడు గోవిందాకు గాయాలు

Mana Enadu : బాలీవుడ్‌ స్టార్ యాక్టర్ గోవిందా (Govinda)కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తూ ఇంట్లో గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతో ఆయన కాలులోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. ఆయన కాలుకు తీవ్ర గాయం కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన…