Hydra Report : 262 అక్రమ నిర్మాణాల కూల్చివేత.. 111.72 ఎకరాల భూమి స్వాధీనం

ManaEnadu:హైదరాబాద్​లో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను (Govt Lands), చెరువులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రా కమిషనర్​గా రంగనాథ్ బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా రంగంలోకి దిగిన…