గూగుల్‌ పేలో పేమెంట్‌ హిస్టరీ డిలీట్‌ చేయాలా?.. ఇలా చేస్తే సరి!

Mana Enadu: ప్రస్తుతం అందరూ డిజిటల్ పేమెంట్ వైపే మొగ్గు చూపుతున్నారు. రూపాయి చాక్లెట్ నుంచి పది రూపాయల చాయ్ వరకు, కూరగాయల నుంచి దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల వరకు అందరూ యూపీఐ యాప్స్ నే పేమెంట్ కోసం వాడుతున్నారు. అందులోనూ…