Telangana : గ్రూప్​-1 మెయిన్స్​కు లైన్​ క్లియర్

Mana Enadu : తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షల(TGSPSC Group-1 Mains) నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఈ నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.  ఈ నెల 21వ తేదీ నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌…