సామాన్యులకు నిరాశ.. ఇన్సూరెన్స్ పై నిర్ణయం మళ్లీ వాయిదా

Mana Enadu : లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ (GST) తొలగింపు సహా పలు అంశాలే ఎజెండాగా జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం (GST Council meeting) శనివారం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala sitharaman)…