GT vs SRH: మారని సన్‌రైజర్స్ ఆట.. వరుసగా నాలుగో ఓటమి

IPL-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి మ్యాచులో 44 రన్స్‌ తేడాతో గెలిచి ఇతర జట్లకు హెచ్చరికలు పంపిన రైజర్స్.. ఆ తర్వాత తేలిపోయింది. దీంతో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌(GT)తో…