Guntur Kaaram : గుంటూరు కారం టీమ్‌పై నెటిజన్ విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి

గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఓ నెటిజన్ ఈ సినిమా టీమ్ ను విమర్శిస్తూ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. దీనికి పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. Guntur Kaaram : మహేష్-త్రివిక్రమ్…