Movies:కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న హనుమాన్

మన ఈనాడు:ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో మూవీ హనుమాన్ ప్రభంజనం సృష్టిస్తోంది. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటుంది.…