‘ఉస్తాద్ భగత్ సింగ్’లో జనసేనాని రియల్ సీన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేతిలో ప్రస్తుతం రెండు మూడు సినిమాలున్న విషయం తెలిసిందే. అందులో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఒకటి. తేరీ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో ఫ్యాన్స్…