‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ నుంచి అదిరిపోయే అప్డేట్

Mana Enadu : ఇండియా ఓటీటీ రంగంలో పెను సంచలనం మీర్జాపూర్ (mirzapur) వెబ్ సిరీస్. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో దొంగల ముఠాలు, రౌడీమూకలు అల్లర్లు, రౌడీ షీటర్ల గ్యాంగులు, వారి పెత్తనం, నకిలీ తుపాకుల తయారీ, అమ్మకం ఇలా ఎన్నో ఎన్నెన్నో…