హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

Mana Enadu : హర్యానా శాసనసభ ఎన్నికల పోలింగ్‌ (Haryana Assembky Polling) కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ లో ప్రముఖులతో పాటు సామాన్య ఓటర్లు పాల్గొంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్ జరగనుంది.…