ఖేల్ ఖతమ్.. హెజ్‌బొల్లా అధినేత హతం.. అమెరికా రియాక్షన్ ఇదే

ManaEnadu:లెబనాన్‌ తీవ్రవాద గ్రూపు హెజ్‌బొల్లా ఖేల్ ఖతమ్ అయింది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో హెజ్‌బొల్లా అధినేత హసన్‌ నస్రల్లా (Hassan Nasrallah) (64) హతమయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం (IDF)తో పాటు హెజ్‌బొల్లా ధ్రువీకరించాయి. నస్రల్లా మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని,…