Rajeev Kanakala: రాజీవ్​ కనకాలకు పోలీసుల నోటీసులు.. ఎందుకంటే?

ప్లాట్​ విక్రయంలో మోసం జరిగిందని సినీ నటుడు, ఫేమస్​ యాంకర్ సుమా కనకాల భర్త రాజీవ్ కనకాలకు (Rajeev Kanakala) హైదరాబాద్​లోని హయత్‌నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అంబర్‌పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 421లోని ఒక…