Rain News: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు(గురువారం) భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. గత మూడు రోజుల నుంచి తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు…
Heavy Rains: మూడు రోజులు భారీ వర్షాలు.. ఎవరూ బయటికి రావొద్దన్న హైడ్రా
హైదరాబాద్ నగరం(GHMC)లో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరించిన నేపథ్యంలో హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. 13, 14, 15 తేదీల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు…
Nagarjuna Sagar Dam: సాగర్‌కు జలకళ.. 8 గేట్లు ఓపెన్
నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 580.60 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఆగస్టు 11న…
Srisailam Reservoir: శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత.. పర్యాటకుల సందడి
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయం(Srisailam Reservoir) ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా నిండుకుండలా మారింది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరడంతో జలాశయ నీటిమట్టం 885 అడుగుల పూర్తి…
Srisailam Reservoir: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద ప్రవాహం
కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains) కారణంగా కృష్ణా నది(Krishna river)లో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయాని(Srisailam Reservoir)కి ఎగువ ప్రాంతాలైన జూరాల(Jurala), సుంకేసుల(Sunkesula) ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం జలాశయానికి…
Heavy Rains: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. మరో రెండ్రోజులు అలర్ట్
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఈ ద్రోణి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాల సమీపంలో నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో…
Jurala Project: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం.. 23 గేట్లు ఎత్తిన అధికారులు
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని కృష్ణా నదిపై ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు(Jurala Project) వద్ద భారీ వరద ప్రవాహం(Flood) పోటెత్తుతోంది. గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర(Maharastra), కర్ణాటక(Karnataka)లో కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా జూరాలకు లక్షల క్యూసెక్కుల…
Weather Today: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం ఎఫెక్ట్.. ఇకపై జోరు వానలు!
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం(Low pressure effect) పెరిగిపోయింది. బంగాళఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఈ అల్పపీడనం ఏపీ, తెలంగాణ(Telangana)లపై విస్తరించింది. దీంతో గత 24 గంటలుగా అనేక జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. తాజాగా…
Rains: రానున్న మూడు రోజులు భారీ వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు (Rains) పడుతున్నాయి. మరో మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50…
















