TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి(Tirumala Vankateshwara Swamy Temple) వారి దర్శనానికి భక్తులు(Devotees) పోటెత్తారు. వీకెండ్‌కు తోడు వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. పిల్లాపాపలతో స్వామి…