రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు లేవు..! కన్ఫర్మ్ చేసిన కాజోల్

రీసెంట్ గా బాలీవుడ్ నటి కాజోల్‌ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ కావడం చూసే ఉన్నాం. రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు ఉన్నాయని, తాను ఓ సందర్భంలో ఎంతగానో భయానికి లోనయ్యానని కాజోల్ చెప్పడంతో ఈ కామెంట్స్ పెద్ద దుమారమే…