Bullet Train: బాప్‌రే.. హైదరాబాద్‌ నుంచి ముంబైకి ఇకపై రెండు గంటలే!

హైదరాబాద్(Hyderabad) వాసులు బుల్లెట్ రైలు(Bullet train) ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్-ముంబై(Hyderabad-Mumbai) మధ్య 709 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్(High Speed…