HMPV వైరస్ కరోనాలా ప్రమాదకరంగా మారుతుందా?

కరోనా, కొవిడ్‌-19 (Covid 19) పేర్లు వింటేనే వణుకు పడుతుంది ప్రపంచానికి. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దాదాపు మూడేళ్ల పాటు ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు అక్కడి నుంచే మరో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతూ అందర్నీ కలవరపెడుతోంది. డ్రాగన్ దేశంలో…

చిన్నారులపై HMPV వైరస్ పంజా.. భారత్​లో 7కు చేరిన కేసులు

చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్​ మెటా న్యుమో వైరస్​ (HMPV) భారత్​లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 7 కేసులు నమోదయ్యాయంటే ఇది ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్​లో 1, కర్ణాటక, నాగ్​పుర్​, తమిళనాడుల్లో రెండేసి…

HMPV: ఇదేం కొత్త వైరస్ కాదు.. ఆందోళన అవసరం లేదన్న సీడీసీ

తాజాగా ఏ ఇద్దరి నోట విన్నా HMPV వైరస్ గురించే చర్చ నడుస్తోంది. మరోవైపు చైనా(Chaina)లో పుట్టిన హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) అటు ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ వ్యాక్సిన్ సాధారణ శ్వాసకోశ వైరస్(Respiratory virus) ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌లకు…

భారత్ లోకి ‘చైనా కొత్త వైరస్’.. బెంగళూరులో తొలి కేసు

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (Corona Virus) భయం నుంచి ఇప్పటికీ కోలుకోకముందే మరో మహమ్మారి ఇప్పుడు కలకలం రేపుతోంది. చైనాలో మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (HMPV) వ్యాప్తి చెందుతున్న వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. అయితే దీని వ్యాప్తి…