India vs South Korea: కొరియాను చిత్తు చేసిన భారత్.. టైటిల్ కోసం చైనాతో ఢీ

ManaEnadu: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ(Asia Champions Trophy Hockey Tournament)లో భారత్ దుమ్మురేపుతోంది. అద్భుతమైన ఆటతీరుతో మెన్ ఇన్ బ్లూ(Men In Blue) ఘన విజయాలు సాధిస్తూ ఫైనల్‍కు దూసుకెళ్లింది. చైనాలోని మోకీ వేదికగా సోమవారం (సెప్టెంబర్ 16)…