హోలీ ఆడుతున్నారా.. ఐతే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

హోలీ (Holi) రంగుల కేళీ వచ్చేసింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హోలీ పండుగను కలిసిమెలిసి ఆనందంగా జరుపుకుంటున్నారు. బంధువులు, స్నేహితులపై రంగులు చల్లుతూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా రంగుల్లో మునిగి తేలుతున్నారు. అయితే హోలీ…