HOLI 2025: కలర్‌ఫుల్ హోలీ.. ఈ రంగుల పండగ ఎలా వచ్చిందంటే?

భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. హిందూ పంచాంగం(Hindu Almanac) ప్రకారం ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ(HOLI) పండుగ వస్తుంది. దేశవ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఈ రోజు రంగుల్లో…